Hyderabad: మెస్సీతో సీఎం రేవంత్ ఫుడ్‌బాల్ మ్యాచ్.. ‌స్టేడియంలో ఏర్పాట్లపై DGP సమీక్ష!

ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్‌ మెస్సీ గోట్‌ ఇండియా టూర్‌లో భాగంగా ఈ నెల 13 హైదరాబాద్‌ రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫుడ్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ నిర్వహణకు తీసుకోవాల్సిన భద్రతాపరమైన, ఇతర ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. మ్యాచ్‌కు సంబంధించిన సమగ్ర ఏర్పాట్లను పర్యవేక్షించారు.