సరికొత్త రికార్డు కనిష్టానికి రూపాయి విలువ పతనం.. ఆందోళనలో భారత మార్కెట్స్

అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మరోసారి చారిత్రక కనిష్టాన్ని నమోదు చేసింది. గురువారం నాడు రూపాయి విలువ 90.4675 వద్దకు పడిపోయింది. డిసెంబర్ 4న నమోదైన 90.42 రికార్డును ఇది అధిగమించింది. ముఖ్యంగా కీలకమైన 90 మార్కును దాటి రూపాయి విలువ పతనం కావడం ఆర్థిక రంగంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.