CNAP India: ఫోన్ నంబర్ సేవ్ చేయాల్సిన రోజులు పోయాయి.. ఇదే ఆ మ్యాజిక్ ఫీచర్!

CNAP India: ఇకపై దేశంలో ఫోన్ నంబర్ సేవ్ చేయాల్సిన రోజులు పోయాయి. ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో ఇప్పటికే ఒక మ్యాజిక్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అదే కాలర్-ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (Caller Name Presentation – CNAP). భారతదేశంలో అన్ని కాల్స్‌కు KYC-ధృవీకరించిన పేర్లను కేంద్రం దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చింది. ఈ వ్యవస్థ ద్వారా టెలికాం ఆపరేటర్లు భారతీయ మొబైల్ నంబర్‌లను ఉపయోగించే ప్రతి కాలర్ యొక్క ధృవీకరించిన పేరును వినియోగదారులకు చూపించాల్సి ఉంటుంది. దీనిని […]