ఏపీ మంత్రుల ఫైల్స్ క్లియరెన్స్ ర్యాంకులు.. తొలి స్థానంలో ఊహించని పేరు.. సీఎం, పవన్ ర్యాంకులు ఇవే

AP Ministers Files Clearance: ఫైళ్ల క్లియరెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్షలో మంత్రుల పనితీరుపై సమీక్ష చేశారు. ఆన్‌లైన్ వ్యవస్థ ఉన్నా కొందరు మంత్రులు, అధికారులు ఆలస్యం చేస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి చివరి స్థానంలో నిలవగా, సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తొలి స్థానంలో నిలిచారు. ఏడు రోజులకు మించి ఫైల్స్ క్లియరెన్స్‌కు సమయం తీసుకుంటే వివరణ తప్పదని హెచ్చరించారు.