ఏపీ రైతులకు శుభవార్త.. రూ.20 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు.. ఆ జిల్లాల్లోనే..

రైతుల సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా రూ. 40 వేల కోట్లతో సాగునీటి, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రం పూర్వోదయ పథకం నిధులను ఉపయోగించుకోవాలని కార్యాచరణ రూపొందించింది. తాజాగా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. రూ. 20 వేల కోట్లతో రాయలసీమ, ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటలకు సాగునీరు అందించేలా నిర్మించే ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. మరో రూ. 20 వేల కోట్లతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టనున్నారు.