వైఎస్సార్‌సీపీతో అనిల్‌కు సంబంధం లేదు.. అసలు మా పార్టీనే కాదు.. క్లారిటీ ఇచ్చేశారు!

Ysrcp Gives Clarity On Borugadda Anil Kumar: బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. కేసులు, జైలు, బెయిల్ తర్వాత అనిల్ తాను వైఎస్సార్‌సీపీ కోసం పనిచేస్తున్నానని చెబుతుంటే, పార్టీ నేతలు మాత్రం అతనికి తమకు సంబంధం లేదని ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ, అధికారికంగానూ పార్టీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయినా బోరుగడ్డ అనిల్ కుమార్ మాత్రం తన వాదనకే కట్టుబడి ఉన్నాడు.