అమరావతిలో త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ప్రారంభం

అమరావతిలో త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని సీఎం వెల్లడించారు. గురువారం పరిశోధకులు, విద్యావేత్తల బృందంతో జరిగిన సమావేశంలో మాట్లాడిన సీఎం… ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ మారాలని ఆకాంక్షించారు.