ఫోన్ ట్యాపింగ్ వెనకున్న సుప్రీం ఎవరు ? ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రశ్నించిన సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) శుక్రవారం సుదీర్ఘంగా..