లెక్క ఎక్కడ తప్పింది? పల్లెల్లో ఓడిన అభ్యర్థుల సమీక్ష

మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవులకు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు తమ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. పోలింగ్రోజు మధ్యాహ్నం వరకు తామే గెలుస్తామన్న ధీమాతో ఉన్నవారు ఫలితాలు తారుమారు కావడంతో తట్టుకోలేకపోతున్నారు.