కాంగ్రెస్ లీడర్ అంత్యక్రియల్లో మంత్రి శ్రీధర్ బాబు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జిల్లా వక్ఫ్ బోర్డు ప్రొటెక్షన్ అండ్ డెవలప్‌మెంట్‌ కమిటీ చైర్మన్ అబ్దుల్ సమద్ నవాబ్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారు. బుధవారం సమద్ నవాబ్ అంత్యక్రియలు నిర్వహించగా మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.