సాయంత్రం గవర్నర్‌తో CM చంద్రబాబు భేటీ.. రాష్ట్రంలో అభివృద్ధి పనులపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ సాయంత్రం లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ (Justice S.Abdul Nazir)తో మర్యాదపూర్వకంగా భేటీ కాబుతోన్నారు.