Good Health : చియా గింజలు.. గుండెకు ఆరోగ్యం.. మధుమేహం ఉన్నవారు తప్పక తినాలి..!

ప్రస్తుత బీజీ లైఫ్ లో ప్రతి ఒక్కరూ.. త్వరగా శక్తినిచ్చే పదార్థాలు తినాలనుకుంటారు. అలాంటి ఆహారమే 'చియా' గింజలు. చూడటానికి చిన్న గింజలే అయినా..ఇవి అద్భుతమైన ఆహారంగా శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఇప్పుడు ఈ గింజల గురించి తెలుసుకుందాం. .