వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

జోగుళాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించే పోలీంగ్‌ స్టేషన్లలో పోలీంగ్‌ నిర్వహణను జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షించారు.