తెలంగాణలో చంపేస్తోన్న చలి.. గత పదేళ్ల రికార్డు బద్దలు, వచ్చే మూడ్రోజుల జాగ్రత్త

తెలంగాణలో గత పదేళ్ల రికార్డులను బద్దలు కొడుతూ చలి తీవ్రత కొనసాగుతోంది. 28 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. రాబోయే మూడు రోజులు చలి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.