ఇండిగో కార్యకలాపాలు సాధారణీకరణ.. వరుసగా రెండో రోజు 2,050కి పైగా విమానాలు షెడ్యూల్

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తీవ్ర సంక్షోభం తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో, విమాన కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తున్నాయని సూచిస్తూ సంస్థ కీలక ప్రకటన చేసింది.