రైల్వే సంచలన నిర్ణయం.. 3 కోట్లకుపైగా IRCTC అకౌంట్లు క్లోజ్!

రైల్వే టికెట్లలో మోసాలను అరికట్టేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్త సైబర్ భద్రతా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా తత్కాల్ టికెట్ల కోసం ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. ఈ విధానం వల్ల దళారీలకు కొంత మేర అడ్డుకట్ట పడింది. దీనితో పాటు, ఆన్‌లైన్ బుకింగ్‌లలో నకిలీ ఐడీలను తొలగించి, సామాన్యులకు టికెట్లు సులభంగా దొరికేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మార్పులతో టికెట్ లభ్యత గణనీయంగా పెరిగినట్టు రైల్వే మంత్రి తెలిపారు.