Telangana: 250 మంది ఓటర్లుకు.. ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఎన్నికలు వస్తే అక్కడ రచ్చ రచ్చే..

అదొక మారుమూల తండా.. తండా మధ్యలో వేసిన ఒక సీసీ రోడ్డు తండాను రెండు ముక్కలుగా విడదీసింది. దీంతో దీంతో ఆ తండాలోని ఒక భాగం ఒక జిల్లాలో, మరో భాగం వేరొక జిల్లాలోకి వెళ్లిపోయింది. ఇక ఈ తండా రెండు నియోజకవర్గాల్లో ఉండడంతో దీనికి ఎమ్మెల్యేలు కూడా ఇద్దరు ఉన్నారు. కానీ ఇక్కడ అభివృద్ధి మాత్రం శూన్యం. ఇంతకు ఆ వింత తండా ఎక్కడుంది. ఆ తండా వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటో తెలుసుకుందాం పదండి.