ఎయిమ్స్‌ మంగళగిరిలో 76 ఉద్యోగ ఖాళీలు

ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది.  పలు విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్‌/సీనియర్‌ డీమాన్‌స్ట్రేటర్స్‌ పోస్టులను భర్తీ చేస్తారు. జనవరి 2వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.