హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.. 70 లక్షల విలువైన హాష్ ఆయిల్ పట్టివేత

హైదరాబాద్ లో గంజాయి, హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. డ్రగ్స్ రవాణాలో కీలక నిందితుడితో సహా మరో ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.