రోడ్డు వేస్తేనే ఓటేస్తాం.. రోడ్డు, తాగునీటి కోసం తండా వాసుల ఆందోళన

పాలకులు తమ తండాకు చేసిందేమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండాలో 45 ఓట్లు ఉన్నాయని, తమ తండాకు సౌలతులు కల్పిస్తామని హామీ ఇచ్చిన వారికే ఓటు వేస్తామని స్పష్టం చేశారు