మొదటి విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ సంతోష్

మొదటి విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, ఎన్నికల సాధారణ పరిశీలకుడు గంగాధర్ తో కలిసి మొదటి విడత పోలింగ్ సిబ్బందికి నిర్వహించిన మూడో ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు.