రాష్ట్రంలోని డ్యాముల పరిస్థితిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) దృష్టి సారించింది. అన్ని ప్రాజెక్టులపైనా కాంప్రహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ ఎవాల్యుయేషన్(సీడీఎస్ఈ) నిర్వహించాలని అక్టోబర్17న సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ లేఖ రాశారు.