Pak Army Spokesman: మహిళా రిపోర్టర్‌పై కన్నుగీటిన పాక్ ఆర్మీ ప్రతినిధి.. తీవ్ర నిరసన

పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌద్రీ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్ట్‌ ని చూసి కన్నుకొట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.