Amit Shah On SIR Debate: ఎస్ఐఆర్‌పై విపక్షాలవన్నీ అబద్ధాలే.. మండిపడిన అమిత్‌షా

పార్లమెంటులో చర్చ ఎన్నికల సంస్కరణలకు ఉద్దేశించినప్పటికీ విపక్షాలు కేవలం ఎస్ఐఆర్‌పైనే దృష్టిసారించాయని, గత నాలుగు నెలలుగా ఎస్ఐఆర్‌పై అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని అమిత్‌షా అన్నారు.