Telangana Global Summit: రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు..తెలంగాణ చరిత్రలోనే రికార్డు..

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్​ వేదికగా రాష్ట్ర చరిత్రలోనే భారీగా పెట్టుబడులు వచ్చాయి. రెండు రోజుల సమిట్​లో ఏకంగా రూ. 5 లక్షల 75 వేల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం ప్రకటించింది