ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్లో గోల్డ్మెడల్..కెనడాలో మెరిసిన మందమర్రి క్రీడాకారుడు జమీల్ ఖాన్

కెనడాలోని టొరోంటోలో ఈనెల 4,5,6 తేదీల్లో నిర్వహించిన ఇంటర్నేషనల్మార్షల్ఆర్ట్స్ ఛాంపియన్షిప్లో మంచిర్యాల జిల్లా మందమర్రి టౌన్ కు చెందిన అంతర్జాతీయ క్రీడాకారుడు పఠాన్జమీల్ఖాన్ గోల్డ్మెడల్సాధించారు.