ముంపు గ్రామాల్లో.. ఎన్నికలు

బస్వాపురం రిజర్వాయర్​కారణంగా ముంపునకు గురవుతున్న మూడు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని... రెండు గ్రామాల్లో సర్పంచ్‌లను ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో గ్రామంలో ఫస్ట్​ ఫేజ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.