Hyderabad: ‘కామన్‌ మొబిలిటీ కార్డు’ ఎప్పుడిస్తారో...

హైదరాబాద్ నగర వాసులు కామన్‌ మొబిలిటీ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కార్డులల జారీపై అధికార యంత్రాంగం ఇంకా ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో పలువురిలో నిరాశ ఎదురవుతోంది. ఈ కార్డు ద్వారా ఇటు మెట్రో, అటు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించే సౌకర్యం ఉంటుంది.