అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ అర్హత కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్)- పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 22, 23, 24 తేదీల్లో మూడు రోజుల పాటు ఆన్‌లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో పరీక్షలు జరగనున్నాయని టీజీ సెట్ మెంబర్ సెక్రటరీ శ్రీనివాస్ తెలిపారు.