ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు..ఉద్యోగుల సంక్షేమం, రోడ్ల విస్తరణ, నీటి ప్రాజెక్టులకు ఆమోదం

అమరావతి రాజధానిలో కొత్తగా నిర్మించబోయే లోక్ భవన్‌తో పాటు అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, రెండు గెస్ట్ హౌస్ లు, ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు మున్సిపల్ శాఖలో చేపట్టే 506 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చింది.