ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఆరోగ్య సేవలు

ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా చూడడమే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ లక్ష్యమని సీనియర్ సివిల్ జడ్జి ఇందిర తెలిపారు. సర్వసామాన్య ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నగరంలోని జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు.