ఫుట్బాల్ ఆటకు ప్రజా ధనమా? : బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

5 నిమిషాల ఆట కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని తగలేస్తరా? అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ ఆడే సరదా ఉంటే సొంత డబ్బులతో ఆడాలని.. అంతేకానీ ప్రజల పైసలు ఎలా మళ్లిస్తున్నారని ఆయన నిలదీశారు.