ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో పేదలకు గూడు కల్పిస్తున్నామని నారాయణపేట డీసీసీ మాజీ అధ్యక్షుడు కె.శివకుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యుల తరపున ప్రచారం చేశారు.