ప్రభుత్వానికి రూ.5 వేలు జరిమానా కౌంటరు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఫైర్

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలను నిషేధిస్తూ జారీ చేసిన జీవో 111కు విరుద్ధంగా పంక్షన్ హాళ్ల నిర్మాణంపై కౌంటరు దాఖలు చేయనందుకు రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.