ఫైళ్ల పరిష్కారంలో మంత్రి బెస్ట్‌

పైళ్ల పరిష్కారం విషయంలో రాష్ట్ర మంత్రివర్గంలోనే డాక్టర్‌ డోలా బాలవీరాంజనేయస్వామి ముందు వరసలో ఉన్నారు. అధికార యంత్రాంగంలో జిల్లాలో కీలకమైన కలెక్టర్‌ రాజాబాబు నెమ్మదిగా ఉన్నారు.