టెట్‌కు 78 మంది గైర్హాజరు

జిల్లాలో తొలి రోజైన బుధవారం టెట్‌ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఐదు కేంద్రాల్లో 800 మంది అభ్యర్థులకు గాను 722 మంది హాజరు కాగా, 78 మంది గైర్హాజరయ్యారు.