పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

పూసపాటిరేగ పోలీసు స్టేషన్‌లో 2023లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు పెద్దపతివాడ గ్రామానికి చెందిన మైనపు హారీష్‌కు విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.3,500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ దామోదర్‌ తెలిపారు.