Kavitha: ఎమ్మెల్యే మాధవరం వ్యాఖ్యలపై కవిత రియాక్షన్

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలపై కవిత స్పందించారు. ఆయన చేసిన ప్రతి ఆరోపణలకు డాక్యుమెంట్లతో సహా ప్రెస్‌మీట్ పెడతానని వెల్లడించారు.