KTR: ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తున్న ప్రజలు: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు సంధించారు.