వార్డుల డీ లిమిటేషన్పై నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ.. వారం పాటు తీసుకోనున్న జీహెచ్ఎంసీ

వార్డుల డీలిమిటేషన్ పై బుధవారం నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ ప్రక్రియ వారం పాటు కొనసాగనున్నది.