అధికారం కోల్పోయాక దీక్షా దివస్‌లా?..బీఆర్ఎస్‌పై ఎమ్మెల్సీ కవిత విమర్శలు

బీఆర్‌ఎస్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నిర్వహించిన దీక్షా దివస్ టార్గెట్‌గా ‘ఎక్స్’లో కామెంట్స్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పట్టించుకోకుండా ఇప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ