ప్రశాంతంగా మొదటి విడత పోలింగ్‌‌ : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్‌‌‌‌ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గురువారం రామడుగు మండలం వెదిర జడ్పీ హైస్కూల్, గంగాధర మండలం కురిక్యాల, గంగాధర జడ్పీ హైస్కూల్‌‌, కొత్తపల్లి మండలం బద్దిపల్లి యూపీఎస్‌‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆమ