ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇండో–చైనా సరిహద్దు ఏరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అస్సాంలోని టిన్సుకియా జిల్లాకు చెందిన 22 మంది కూలీలతో వెళ్తున్న ట్రక్కు.. హయులియాంగ్-–చాగ్లాగామ్ రోడ్డు మీద అదుపుతప్పి 1000 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.