AP TET 2025 : నేటి నుంచి ఏపీ ‘టెట్’ పరీక్షలు ప్రారంభం
ఇవాళ్టి నుంచి ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభమవుతాయి.ఈ నెల 21వ తేదీతో ఈ పరీక్షలు ముగుస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 133 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు.