జైపూర్ మండలంలో పెద్దపులుల సంచారం

మంచిర్యాల జిల్లా జైపూర్​మండలంలోని వేలాల ఇసుక క్వారీ వద్ద పెద్ద పులి సంచరిస్తున్న పాదముద్రలను గుర్తించినట్లు జైపూర్ ఎఫ్ఎస్ఓ రామకృష్ణ సర్కార్ మంగళవారం తెలిపారు.