ఏపీలో గోల్డెన్ ట్రయాంగిల్.. బలహీనతనే బలంగా మార్చుతూ.. సర్కారు అదిరిపోయే ప్లాన్..!

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మనకు ఉన్న సానుకూలతలను అవకాశాలుగా మలుచుకుని పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తోంది. ఓ విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్తూ.. సాగరతీరానికి ప్రపంచస్థాయి సంస్థలను రప్పిస్తోంది. అంతర్జాతీయ స్థాయి సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తోంది. విశాఖతో పాటుగా రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఏపీ. ఓ రకంగా చెప్పాలంటే ఆ మూడింటిని కలిపి గోల్డెన్ ట్రయాంగిల్.. చేయాలని భావిస్తోంది. ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది..