రెండో విడత ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెరపడింది. ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలు లేకపోవడంతో పల్లెల్లో ప్రశాంతత నెలకొంది. నిజామాబాద్ డివిజన్లోని 8 మండలాలు, కామారెడ్డి జిల్లాలోని 7 మండలాల్లో ఈ నెల 14న పోలింగ్ జరగనుంది.