తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్​మల్కాజిగిరి, వికారాబాద్​జిల్లాల్లోని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణల కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. హైదరాబాద్ కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అడిషనల్​క‌‌లెక్టర్ క‌‌దిర‌‌వ‌‌న్ ప‌‌ల‌‌ని ఆవిష్కరించారు.