ఏపీ మంత్రి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారుగా.. జమిందార్ క్యారెక్టర్, షూటింగ్ జరుగుతోంది

బిజీ షెడ్యూల్ ఉన్నా, ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు! ఎవరది అనే సినిమాలో జమిందార్ పాత్రలో నటిస్తున్న ఆయన షూటింగ్ లో పాల్గొన్నారు. గ్రామీణ మూఢనమ్మకాలు, ఆడపిల్లలపై దారుణాలను కథాంశంగా తీసుకున్న ఈ సినిమా, మంత్రి నటనతో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులపై కూడా ఆయన ఆరా తీశారు.