ఢిల్లీలో భారీగా పట్టుబడ్డ రూ.500, రూ.1,000 నోట్ల కట్టలు

ఢిల్లీలో రద్దయిన నోట్ల కట్టలు పట్టుబడటం కలకలం రేపుతోంది. ఢిల్లీలోని వజీర్ పూర్ ‌లో కార్లలో కోట్ల విలువలో ఉన్న రద్దయిన పాత రూ.1000, రూ.500 నోట్ల కట్టలను బ్యాగులలో పెట్టి కార్లలో తరలిస్తున్నారు.